కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. గణేష్ అనే యువ రైతు సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అతను సాగుచేస్తున్న దేశీయ వరి రకాలు, వాటి ప్రత్యేకతలు, రైతులు పొందుతున్న ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ ఆధారితంగా పండిస్తున్న రెడ్ రైస్, మొలగొలుకులు, 1075 వరి రకాన్ని గవర్నర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో కొద్దిసేపు ముచ్చటించి.. మొక్కలు నాటారు.
ఇవీ చదవండి: