శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం పీఎస్ఎల్వీ సీ-50 ను విజయవంతంగా ప్రయోగించటంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం చేసిన అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కరోనా లాక్డౌన్ తరువాత ఈ ప్రయోగం వారి అంకితభావానికి నిదర్శనమని, భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమంలో ఇదొక మచ్చుతునక వంటిదని గవర్నర్ హరిచందన్ అన్నారు.
ఇదీచదవండి.