కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుల నుంచి నేతలు వివరాలను సేకరించారు.
ఇదీ చదవండి..