ETV Bharat / state

రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్​ల బదిలీ

రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయటంతో పాటు కొందరు అధికారులకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్​లో ఉన్న కొందరు ఐఏఎస్​లకు పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

government issues orders for ias transfers in the state
రాష్ట్రంలో 16మంది ఐఏఎస్​ల బదిలీ
author img

By

Published : May 19, 2020, 9:19 PM IST

Updated : May 19, 2020, 11:31 PM IST

  • కె.ప్రవీణ్‌కుమార్​ - బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • రజత్‌ భార్గవ - పర్యాటకం, సాంస్కృతిక, పురావస్తు శాఖ
  • కె.రామగోపాల్​ - యువజన సర్వీసులు, క్రీడలు
  • కాంతిలాల్‌ దండె - గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
  • సిద్ధార్థ జైన్​ - సర్వే సెటిల్‌మెంట్స్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌
  • కన్నబాబు - మత్స్య శాఖ కమిషనర్‌
  • జి.శ్రీనివాసులు - ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ
  • ఎ.సిరి - అనంతపురం వార్డు, గ్రామ సచివాలయ జేసీ
  • ఎస్‌.దిల్లీరావు - పౌరసరఫరాల శాఖ డైరెక్టర్​
  • బి.రామారావు - స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ
  • పి.అర్జున్‌రావు - దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్​
  • చామకూరి శ్రీధర్​ - సీతంపేట ఐటీడీఏ పీవో
  • స్వప్నిల్‌ దినకర్​ - నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్​
  • బి.సునీల్‌కుమార్‌రెడ్డి(ఐఎఫ్‌ఎస్‌) - కాకినాడ మున్సిపల్‌ కమిషనర్​
  • ఎం.మధుసూదనరెడ్డి(ఐఆర్‌ఏఎస్‌) - ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ
  • వి.జి.వెంకటరెడ్డి - ఏపీఎండీసీ ఎండీ

ఇదీ చదవండి:

రెండు మూడు రోజుల్లో ప్రజారవాణా ప్రారంభం: సీఎం జగన్

Last Updated : May 19, 2020, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.