ETV Bharat / state

జగ్గయ్యపేట రోడ్డు ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి - కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారికి చంద్రబాబు సానుభూతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రోడ్డు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

governer and pawan kalyan and chandrababu condolences to krishna district road accident death victims
జగ్గయ్యపేట రోడ్డు ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి
author img

By

Published : Jun 17, 2020, 8:01 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...12 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.