మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ పూర్తిగా చట్టప్రకారం జరిగిందని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై కేడీసీసీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటం వల్లనే.... ఈ అరెస్ట్ జరిగిందని ఆయన అన్నారు.
ఇదీ చూడండి. అసెంబ్లీ సమావేశాల ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సరికాదు: సీపీఐ