క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం పటిష్టంగా జరగాలంటే యువతకు పెద్దపీట వేయాలని తెదేపా సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిన బీసీలు, మాదిగలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. పార్టీలో భారీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని గోరంట్ల అన్నారు.
ఇదీ చూడండి: బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర