విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. దుర్గామల్లేశ్వరులు కొలువుదీరిన పురాణ చరిత్ర, ఇంద్రకీలాద్రి విశిష్టతను కళ్లకు కట్టేలా సౌండ్, లైట్ షో నిర్వహించారు. ఇప్పటివరకు ట్రయల్ రన్ దశలోనే ఉన్న ఈ ప్రదర్శనను త్వరలో భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి