ETV Bharat / state

జిమ్​లకు వెళ్లాలంటే...ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

author img

By

Published : Aug 7, 2020, 4:52 PM IST

జిమ్‌లు తెరిచేశారు. వర్కవుట్లు మొదలయ్యాయి. అయితే జిమ్‌కు వాడే వస్తువులు, వాటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారా...

gym precautions
జిమ్​
  • గ్లోవ్స్‌: చేతులకు సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే గ్లోవ్స్‌ని వ్యాయామం తర్వాత షాంపూ వేసిన నీటిలో నానబెట్టి ఉతికేయాలి.
  • స్పోర్ట్స్‌ బ్రా: నాణ్యమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. గోరువెచ్చటి నీటిలో గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వేసి వీటిని నానబెట్టాలి. తర్వాత చేతులతో మృదువుగా రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది.
  • యోగా మ్యాట్‌: కప్పు డిస్టిల్డ్‌ వాటర్‌లో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కీన్లింగ్‌ సొల్యూషన్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. వర్కవుట్‌, యోగా చేసిన ప్రతిసారీ మ్యాట్‌ అంతా స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే సరి.
  • ప్రొటీన్ షేక్ బాటిల్స్‌: జిమ్‌కు వెళ్లే వారి వెంట ఉండే వస్తువుల్లో ఇదొకటి. దీన్ని కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దుర్వాసన వస్తుంది. కప్పు వేడి నీటిలో కొన్ని చెంచాల ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి రాత్రంతా అలా వదిలేయాలి.
  • స్పోర్ట్స్ షూస్: జిమ్‌లో ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఇవే. వ్యాయమం తర్వాత వీటిని ఎండలో పెట్టాలి. అలా చేస్తే దుర్వాసన పోతుంది. తరచూ శుభ్రం చేస్తూ ఉండే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇదీ చూడండి. మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.