ETV Bharat / state

కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత

ఓ కారులో తరలిస్తోన్న 100 కిలోల గంజాయి కంచికచర్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలు చేస్తుండడం గమనించిన నిందితులు... కీసర టోల్ ప్లాజా వద్ద కారు వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. సినీ ఫక్కీలో వెంబడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : May 20, 2019, 8:59 PM IST

కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత
కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న సుమారు 100 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో సహా కారును స్వాధీనం చేసుకున్నట్లు కంచికచర్ల పోలీసులు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు కారు వదిలి పారిపోతున్నా.. వెంబడించి పట్టుకున్నట్లు చెప్పారు.

Intro:ap_vsp_77_20__pidugupadi_cricketyuvakudu_mruthi_avb_c11 శివ, పాడేరు యాంకర్: విశాఖ మన్యంలో విషపూరితమైన జీలుగు కళ్ళు తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు మరో ఐదుగురు పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు వాయిస్1) విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం అం బొంగరం పంచాయతీ chithra కాయి పుట్టు లో లో లో వంట చెరుకు కోసం ఏడుగురు కొండ ఎక్కారు మధ్యలో దాహం వేయడం తో పక్కనే ఉన్న జీలుగు కళ్ళు చెట్టు కళ్ళు తాగారు ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఇద్దరు రు మృత్యువాత పడ్డారు బాధితులు ఐదుగురిని జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం పాడేరు ఆస్పత్రిలో తీసుకొచ్చారు మృతి చెందిన వారు చిన్న బుల్లెమ్మ 50 ఏళ్లు భగవతి ఇ 10 ఏళ్ల చిన్నారి పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 12 ఏళ్ల లోపు చిన్నారు లే వీరిలో లో ఒక పాప తీవ్ర అస్వస్థతకు గురవడంతో విశాఖ కెజిహెచ్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బైట్: 1) బైట్: 2) శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.