విజయవాడ కె.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్డౌన్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన అతడిని సోదా చేశారు. స్కూటర్ డిక్కీలో 250 గ్రాముల గంజాయి ప్యాకెట్ గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి: