కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం కనసనపల్లి వద్ద పోలవరం కాలువ నుంచి వచ్చే ఎడమ కాలువకు గండి పడింది. దీంతో గన్నవరంలోని గొల్లనపల్లి పొలాలకు నీరు రాక స్థానిక రైతుల ఆందోళన చెందుతున్నారు. గొల్లనపల్లి ఊరి చెరువులో చుక్క నీరు లేక వంద ఎకరాల వరి మాగాణి ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు. కాలువకు గండి పడి 15 రోజులైనా... అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన చెందారు.
ఇదీ చదవండి:
అక్రమ మైనింగ్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: కళా వెంకట్రావు