ఇవీ చదవండి..
పుట్టినరోజున ఎన్నికల ప్రచారం.. విజయంపై విశ్వాసం - పుట్టినరోజు
గుంటూరు జిల్లా తెనాలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గల్లా జయదేవ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు.
గల్లా ప్రచారం
గుంటూరు జిల్లా తెనాలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గల్లా జయదేవ్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు. ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తాయని గల్లా స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..
Intro:...
Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి కళ్యాణ మండపంలో బిజెపి బహిరంగ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బాహుబలి చిత్రంలోని ప్రభాస్ ను రాజ్యాధికారం నుంచి ఇంటికి పంపేందుకు అందరూ అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. కానీ చివరికి ప్రభాస్ రాజ్యాధికారంలోకి వస్తారన్నారు. అదేవిధంగా ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా బాహుబలి వంటి మోడీ అధికారంలోకి వస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ పేద ప్రజల కోసం పాటు పడుతుంటాడు. అటువంటి పేద ప్రజల మంచి కోసం, అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ పని చేస్తానన్నారు. భారతదేశంలోని రక్షణ శాఖ నిపుణులు అద్భుతమైన మిస్సైల్ను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ మిస్సైల్ వేరో దేశానికి చెందిన శాటిలైట్లు భారత భూ కక్ష్య లోకి వస్తే వాటిని మూడు నిమిషాల్లోనే నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మోదీని పదేపదే దొంగా అని సంబోధిస్తున్నారు. మోడీ దొంగ కాదు స్వచ్ఛమైన వ్యక్తి అని తెలిపారు. దేశానికి కాపలాదారుడు అయిన ప్రధాన మంత్రి మోడీ మరొకసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం రెండు స్థానాల కే పరిమితమైన బిజెపి 2014 ఎన్నికల్లో 282 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. 2019 ఎన్నికల్లో 300 పైగా స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో లో టిడిపి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉందన్నారు. ఆ తర్వాత విడిపోయిందని తెలిపారు. టిడిపి, వైసిపి బీజేపీతో కలిసి ఉన్నా లేకపోయినా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో బిజెపి కట్టుబడి ఉంటుంది అన్నారు. జనాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు. కేంద్రం వరికి కనీస ధర ఒకటిన్నర రెట్లు పెంచిందని తెలిపారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేంద్రం కేటాయించిన కనీస ధరకు దాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు
Conclusion: