ETV Bharat / state

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధం - krishna

కృష్ణా జిల్లా మైలవరం బైపాస్ రోడ్డులోని షాదీఖానా సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 5 ఎకరాలకు చెందిన వరిగడ్డి కాలిపోయింది.

వరిగడ్డి దగ్ధం
author img

By

Published : Jun 15, 2019, 8:13 PM IST

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గడ్డివాములు దగ్ధం

కృష్ణా జిల్లా మైలవరం బైపాస్ రోడ్డు షాదీఖానా సమీపంలో కొత్తా నరసింహారావు అనే రైతుకు చెందిన 5 ఎకరాల వరి గడ్డి వాము ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు వెంటనే స్పందించి మంటలార్పారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉండటంతో మంటల ఉధృతి పెరిగింది. సుమారు 70 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.

ఇది కూడా చదవండి.

రాజన్న బడిబాటతో అందరికీ చదువు: వెల్లంపల్లి

Intro:హిందూ సామ్రాజ్య దినోత్సవం పురస్కరించుకొని ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. చత్రపతి శివాజీ మొగల్ సామ్రాజ్యం నుంచి విముక్తి కలిగించి హిందూ సామ్రాజ్య స్థాపన చేసిన మొదటిరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నరసన్నపేట లోని పద్మావతి జూనియర్ కళాశాల నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.