విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది. మొత్తం 50 కోట్ల రూపాయల మేర నిధుల్ని విడుదల చేసింది. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకుగానూ ఈ నిధుల్ని వెచ్చించనున్నారు.
ఇదీ చదవండి:
'సీఎం జగన్ ఒక్కరోజైనా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా..?'