ETV Bharat / state

'పేద ముస్లింలకు ఉపవాస దీక్ష సామగ్రి పంపిణీ' - రంజాన్

రంజాన్ మాసంలో పేద ముస్లింలకు అవసరమైన సామగ్రిని ఆళ్లగడ్డలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా అందించింది. పేద వారికి సాయం చేస్తే అల్లా ఆశీర్వాదం లభిస్తుందని దాతలు అన్నారు.

'ఆళ్లగడ్డలో పేద ముస్లింలకు ఉపవాస దీక్ష సామాగ్రి పంపిణీ'
author img

By

Published : May 11, 2019, 7:29 PM IST

'ఆళ్లగడ్డలో పేద ముస్లింలకు ఉపవాస దీక్ష సామాగ్రి పంపిణీ'

రంజాన్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పేద ముస్లింలకు ఉపవాస దీక్ష వస్తువులను ఉచితంగా అందిచారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదవారికి సేవ చేస్తే అల్లా దయ ఉంటుందని సంస్థ అధ్యక్షుడు వలి అన్నారు. ఈ మాసంలో పేదవారు సైతం ఉపవాసాలు ఉండి.. అల్లా కృపకు పాత్రులు అవుతారని... అందుకే వారికి ప్రతి ఏటా తమ సంస్థ తరపున దీక్షకు అవసరమైన వస్తువులను అందిస్తున్నామన్నారు.

ఇవీ చూడండి-

Intro:అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మలక వేముల వద్ద జాతీయ రహదారిపై శనివారం ద్విచక్ర వాహనం దగ్ధమైంది ముదిగుబ్బ మండలం పట్నం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో ముదిగుబ్బ వెళ్తుండగా వాహనం ఇంజన్ వేడెక్కింది రహదారి పక్కన నిలపడంతో ఒక్కసారిగా ఇంట్లో నుంచి మంటలు రేగాయి భయాందోళనలు చెందిన అశోక్ అక్కడ నుంచి పక్కకు వచ్చాడు నిమిషాల వ్యవధిలో ద్విచక్ర వాహనం దగ్ధమైంది మండుటెండలో ద్విచక్ర వాహనం నడపడం వల్ల ఇంజన్ వేడెక్కి ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పేర్కొంటున్నాడు NOTE.The video has been sent in FTP

Body:ద్విచక్ర వాహనం దగ్ధం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.