ETV Bharat / state

ఉచితంగా క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు

బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్​ను గుర్తించడానికి ఉచితంగా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఉచితంగా క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు
author img

By

Published : Jul 21, 2019, 4:14 PM IST

విజయవాడలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో... క్యాన్సర్ నిర్థరణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. మొదటి దశలోనే క్యాన్సర్ ఉన్నట్లు గుర్తిస్తే... సులువుగా తగ్గించవచ్చని వైద్యులు చెప్పారు. ప్రతిఒక్కరూ నిర్భయంగా పరీక్షలు చేయించుకోవాలంటున్న వైద్యులు... బసవతారకం ట్రస్ట్ ద్వారా మొబైల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి... క్యాన్సర్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండీ...

అవినీతి సాకుతో అభివృద్ధిని ఆపేశారు: కోనేరు శ్రీధర్

Bikaner (Rajasthan), Jul 21 (ANI): A medical student allegedly committed suicide by hanging herself. The incident took place at SP Medical College in Rajasthan's Bikaner yesterday. Principal HS Kumar said, 'She was a bright student. We don't know the reason of suicide.' Police said, 'Body shifted to mortuary. Her relatives have been informed.'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.