ETV Bharat / state

మున్నేరుకు భారీ వరద... ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులు - మున్నేరుకు వరద

కృష్ణా జిల్లాలో మున్నేరు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పశువుల మేతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు.

four people trapped in munneru flood in krishna district
చిక్కుకున్న పశువుల కాపరులు
author img

By

Published : Aug 13, 2020, 8:10 PM IST

Updated : Aug 13, 2020, 8:43 PM IST

చిక్కుకున్న పశువుల కాపరులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా జిల్లాలోని మున్నేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. పెనుగంచిప్రోలు మండలంలోని శనగపాడు గ్రామానికి చెందిన నలుగురు పశువుల కాపరులు... పశువులను మేపడానికి వెళ్లి నదిలో చిక్కుకున్నారు.

చిక్కుకున్న పశువుల కాపరులు

విషయం తెలుసుకున్న గ్రామస్థులు... వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్​​డీఆర్ఎఫ్​ సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారి కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాన్ని నమ్మండి.. ప్రతిపక్షాన్ని కాదు: బొత్స

Last Updated : Aug 13, 2020, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.