ఆర్దిక సమతా మండలి కార్యదర్శి నౌ గోరా మరణంపై... మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల సేవానిరతిని అందిపుచ్చుకున్న నౌ గోరా, వీరయ్యతో వివాహమైన తరవాత సేవాకార్యక్రమాల్లో, గాంధేయ నిర్మాణ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారని కొనియడారు. నౌ గోరా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబసభ్యులకు... మండలి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: