విజయవాడ నగరంలో తెల్లని మంచుదుప్పటిని కప్పుకుంది. పంట పొలాలపై పరుచుకున్న పొగమంచు.. కృష్ణానది... ఉదయంవేళా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మంచు తెరలపై సూర్యకిరణాలు తొంగి చూస్తున్న వేళలోని దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ - గుంటూరు ప్రధాన రహదారి పరిసరాలను 26 అంతస్తుల ఎల్‌ఈపీఎల్ సముదాయం నుంచి చూడగా అందంగా కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి.