కృష్ణాజిల్లా తేలప్రోలులోని ఓ ప్రేవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్నంగా ఫ్లాష్ మాబ్ , ఎత్నిక్ డే నిర్వహించారు. కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వస్త్రధారణతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. కళాశాల అవరణలో మొక్కలు నాటారు. ఉదయం నుంచి జరిగిన ఎత్నిక్ డే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
అలరించిన ఫ్లాష్ మాబ్...ఎత్నిక్ డే - flash mob
తేలప్రోలులోని ఓ ప్రెవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్లాష్ మాబ్ , ఎత్నిక్ డే నిర్వహించారు. నృత్యాలు, వస్త్ర ప్రదర్శనతో అలరించారు.
అలరించిన ఫ్లాష్ మాబ్...ఎత్నిక్ డే
కృష్ణాజిల్లా తేలప్రోలులోని ఓ ప్రేవేట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్నంగా ఫ్లాష్ మాబ్ , ఎత్నిక్ డే నిర్వహించారు. కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వస్త్రధారణతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. కళాశాల అవరణలో మొక్కలు నాటారు. ఉదయం నుంచి జరిగిన ఎత్నిక్ డే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
Intro:Ap_vja_29_06_Vurdhu_Acodmy_emplys_darna_av_Ap10052
Saibabu_Vijayawada : 9849803586
యాంకర్ : విజయవాడ భవానిపురం లోని ఏపీ ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయం ముందు ముస్లిం ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఉర్దూ అకాడమీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 72 కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఏడాది వేతనాలు పెంచి వెంటనే మళ్ళీ తగ్గించి వేశారని, అంతేకాక మూడు నెలలుగా తమకు జీతాలు లేకపోవడంతో తాము కుటుంబ భారాన్ని దుర్భరంగా గడపాల్సి వస్తుందని ఉర్దూ అకాడమీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు..
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చి నుండి తమను ఆదుకోవాలని అంతేగాక ఉర్దూ అకాడమీ లో నెలకొన్న అనేక అపరిష్కృత సమస్యలను వెంటనే తొలగించాలని ఉద్యోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు.
బైట్స్: షేక్ సాధిక్, మహమ్మద్ ఆఫీద్, బాజీ.. ఉర్దూ అకాడమీ ఉద్యోగులు..
Body:Ap_vja_29_06_Vurdhu_Acodmy_emplys_darna_av_Ap10052
Conclusion:Ap_vja_29_06_Vurdhu_Acodmy_emplys_darna_av_Ap10052