ETV Bharat / state

కంకిపాడు ఫిట్ ఇండియా కార్యక్రమం - Kankipadu

కృష్ణా జిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

ఫిట్ ఇండియా కార్యక్రమం
author img

By

Published : Aug 29, 2019, 11:45 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధివైపు అడుగులేస్తుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యంతోనే ప్రశాంత జీవనం లభిస్తుందని నినాదాలు చేశారు.

ఇదీచదవండి

60 ఏళ్లు కాదు.. 30 ఏళ్లకే గుండెపోటు : మోదీ

Intro:Ap_Vsp_62_29_Mahila_Commission_Visit_Victim_Girl_In_KGH_Ab_C8_AP10150

Body:అనకాపల్లిలో నిన్న ప్రేమోన్మాది దాడిలో గాయపడి విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న భార్గవిని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు దాడి జరిగిన వెంటనే స్పందించిన మహిళా కమిషన్ తక్షణమే చర్యలు ఉపకరించినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు దాడి జరిగిన వివరాలను చికిత్స జరుగుతున్న తీరును ఆమె బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు ఇలాంటి జారీ సంఘటనలు జరగడం శోచనీయమని అన్నారు భార్గవి పై కత్తితో దాడి చేసిన సందర్భంలో స్థానికులు అందించిన సహాయ సహకారాలు వెలకట్టలేని అని అన్నారు బాధితురాలికి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉంటామని చెప్పారు భార్గవ్ పై దాడికి పాల్పడ్డ నిందితుడు శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు తాను హోం శాఖ తో మాట్లాడతానని చెప్పారు
----------
బైట్ వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్
---------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.