ETV Bharat / state

మార్కెట్ పై 'మీన' మేషాలు.. - VIJAYAWADA

ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. జక్కంపూడి వైఎస్సార్ కాలనిలో 70 లక్షలతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

జక్కంపూడిలో చేపల మార్కెట్
author img

By

Published : Feb 22, 2019, 5:50 AM IST

విజయవాడ జక్కంపూడి కాలనిలో సుమారు 70 లక్షలతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ ప్రారంభానికి నోచుకోవటం లేదు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండాల్సిన ప్రభుత్వ నిర్మాణాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. దుకాణాల కేటాయింపు, మార్కెట్ ప్రారంభంఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.నిర్మాణాలు పూర్తైనా.. సంవత్సర కాలంగా ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదు.

ప్రారంభానికి నోచుకోని చేపల మార్కెట్

కృష్ణా పుష్కరాల సమయంలో నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే కుటుంబాలకు జక్కంపూడిలో ఇల్లు నిర్మించి వారికి కేటాయించారు. వీరిలో ఎక్కవమంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే.. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో సుమారు 20 వేల మంది నివాసముంటున్నారు.
కృష్ణా నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలు ఉంటున్నాయి. వీరికి ఉపయోగకరంగా అరకోటికి పైగా నిధులతో ఆధునిక చేపల మార్కెట్నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పుడీ ప్రాంతమంతా ఆసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి నిలయంగా మారింది.

ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి తక్కువ అద్దెకు అర్హులకు దుకాణాలు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. తమకు జీవోనాపాధి దొరుకుతుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన ప్రకటనలో ఎక్కవ అద్దె ఉండటంతో ఎవరూ ముందుకు రావటం లేదని వారు చెబుతున్నారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని మరోసారి టెండర్లు పిలవాలంటున్నారు.
ఇవీచదవండి

'ఆ నలుగురే కాపాడారు'

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
ASSOCIATED PRESS
New York, 4 August 1996
++4:3 MATERIAL++
1. Wide of The Monkees led by Peter Tork walking on stage
2. Various of The Monkees performing on stage (Peter Tork in red jacket)
3. Medium of Micky Dolenz and Peter Tork performing on stage
ASSOCIATED PRESS
United States, 1966 (exact location and date unknown)
4. STILL: The Monkees playing instruments, Peter Tork second from left
ASSOCIATED PRESS
Los Angeles, 4 June 1967
5. STILL: The Monkees posing with Emmy Award, left to right, Mike Nesmith, Davy Jones, Peter Tork and Micky Dolenz
ASSOCIATED PRESS
New York, 6 July 1967
6. STILL: The Monkees at a news conference, Peter Tork far left
7. STILL: Medium of Peter Tork at news conference
8. STILL: Medium of Peter Tork
ASSOCIATED PRESS
Los Angeles, 26 January 1987
9. STILL: Peter Tork at the American Music Awards
ASSOCIATED PRESS
Los Angeles, 10 July 1989
10. STILL: The Monkees get a star on the Hollywood Walk of Fame, from left, Micky Dolenz, Mike Nesmith, Davy Jones and Peter Tork
STORYLINE:
PETER TORK OF 'THE MONKEES' DIES AT 77
Peter Tork, who rose to teen-idol fame in 1966 playing the lovably clueless bass guitarist in the made-for-television rock band The Monkees, has died.
He was 77.
Jane Blumkell of fellow Monkee Micky Dolenz's production company tells The Associated Press Tork died Thursday (21 FEB. 2019) morning.
The accomplished multi-instrumentalist was performing in Los Angeles clubs when he learned of a casting call for ``four insane boys,'' who would star in a TV show about a struggling rock band.
He, Dolenz, David Jones and Michael Nesmith became overnight sensations when the show took off in 1966.
He left the group in 1968 amid creative differences but reunited for tours with the others every few years. His last was in 2016.
Tork also recorded blues and folk music and made several TV appearances.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.