ETV Bharat / state

చమురు వెలికితీసే ప్రాంతంలో మంటలు... ఆందోళనలో స్థానికులు

కృష్ణా జిల్లా వక్కపట్లవారిపాలెం ఓఎన్​జీసీ చమురు వెలికి తీసే ప్రాంతం నుంచి మంటలు వచ్చాయి. వెల్ టెస్టింగ్​లో భాగంగానే ఈ మంటలు వచ్చాయని కేంద్రం ప్రజాసమాచార అధికారి తెలిపారు.

Fires from Vakkapatlavaripalem ONGC oil station in krishna district
చమురు వెలికితీసే ప్రాంతం నుంచి మంటలు
author img

By

Published : Sep 13, 2020, 9:31 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం సమీపంలోని ఓఎన్​జీసీ చమురు, సహజవాయువు వెలికితీసే ప్రాంతంలో భారీగా మంటలు వచ్చాయి. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై ఓఎన్​జీసీ ప్రజాసమాచార అధికారిని సంప్రదించగా... వెల్ టెస్టింగ్​లో భాగంగా మంటలు వస్తాయని, ప్రత్యేక నిపుణుల బృందం పర్యవేక్షణలో ఈ టెస్ట్ జరుగుతుందని తెలిపారు. టెస్టుల కారణంగా వేడికి సమీపంలో ఉన్న వరి పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీచదవండి.

ఇదీ చదవండి

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.