ETV Bharat / state

ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో ప్రమాదం.. సిలిండర్‌ నుంచి మంటలు - krishna district newsupdates

కృష్ణా జిల్లా నందిగామలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు.

Fires from a gas cylinder in a fast food center
ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి చెలరేగిన మంటలు
author img

By

Published : Jan 28, 2021, 1:19 PM IST

కృష్ణా జిల్లా నందిగామ పట్టణలోని భారత్​ టాకీస్ సెంటర్​లో లక్ష్మి త్రివేణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్​లో నుంచి మంటలు వచ్చాయి. అగ్ని ప్రమాదంలో కొంత ఫర్నిచర్ దగ్దమైంది. వెంటనే అప్రమత్తమైన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఎవరికీ ఏ విధమైన ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటళ్లలో వంట చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు మాత్రం వాడవద్దని.. అలాంటి సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

జంట హత్య కేసు: నిందితులను రుయాకు తరలించేందుకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.