విజయవాడలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ గుండెపోటుతో మృతి చెందారు. అగ్నిమాపక శాఖ సంచాలకులు జయరాం నాయక్ హార్ట్ ఎటాక్‌తో తుది శ్వాస విడిచారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి మృతి పట్ల హోం మంత్రి సుచరిత సంతాపం ప్రకటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవీ చూడండి : ప్రశ్నిస్తే.. దాడులకు దిగుతున్నారు: చంద్రబాబు