ETV Bharat / state

ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు

ప్రజా వేదిక ఇటీవల తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈసారి మంటలు వ్యాపించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు
author img

By

Published : Jul 12, 2019, 3:18 PM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కనే కూల్చివేసిన ప్రజావేదిక వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగ వ్యాపించడంతో అక్కడంతా గందరగోళ వాతావరణం నెలకొంది.

ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కనే కూల్చివేసిన ప్రజావేదిక వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయటానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. దట్టంగా పొగ వ్యాపించడంతో అక్కడంతా గందరగోళ వాతావరణం నెలకొంది.

ప్రజావేదిక వద్ద చెలరేగిన మంటలు
Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్కు3 ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహో రాత్రులు శ్రమ పడుతున్నారు. షార్ లోని సతీష్ ధవన్ పరిశోధన కేంద్రం ద్వారా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది. వాహన అనుసంధానం భవనంలో జీఎస్ఎల్వీ మార్కు3 అమరిక పనులు జరిగాయి. వాహక నౌక శిఖర భాగాన చంద్రయాన్-2 ఉపగ్రహం అనుసంధానం చేశారు. రెండో ప్రయోగ వేదిక నుంచి జరిపే ప్రయోగం జయప్రదంగా చేసేందుకు 14 న కౌంట్ డౌన్ మొదలు కానుంది.


Body:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీప శ్రీహరికోటలోని సతీష్ ధవన్ కేంద్రం నుంచి చంద్రయాన్-2 విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రయోగం విజయవంతం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రయోగానికి అతిరథమహారధులు వస్తున్నారు.15న తెలవారుజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్కు3 వాహక నౌక చంద్రయాన్-2ఉపగ్రహం ను రోదసిలోకి మోసుకెళుతుంది.ఇప్పటికే షార్ కు వివిధ విభాగాల సంచాలకులు సీనియర్ శాస్త్రవేత్తలు చేరుకున్నారు. భద్రతా దళాలు ఏర్పాటు చేశారు.
నోట్. సార్ విజువల్స్ ఎఫ్ టీ పీ ద్వారా పంపుతున్నాను.గమనించగలరు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.