కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు ప్రాంతమైన నున్న మామిడిపళ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది 3 వాహనాలతో మంటలను అదుపు చేశారు. నష్టం ఎంత జరిగిందనే విషయంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: