ETV Bharat / state

ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లింపులో జాప్యం: రైతులు - farmers protest at gannavaram krishna district

ఎన్డీఆర్​ఎఫ్​కు భూములు అప్పగించి ఏళ్లు గడుస్తున్నా... పరిహారం చెల్లింపులో అధికారులు జాప్యం చేస్తున్నారని గన్నవరం మండల రైతులు ఎన్డీఆర్​ఎఫ్​ ఎదుట ఆందోళనకు దిగారు. సత్వరమే ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

farmers protest infront of ndrf at gannavaram krishna district
ఏళ్లు గడుస్తున్నా.. పరిహారం చెల్లింపులో జాప్యం: రైతులు
author img

By

Published : Oct 2, 2020, 3:14 PM IST

ఎన్డీఆర్ఎఫ్​కు భూములు అప్పగించి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు పరిహారం చెల్లించడం లేదంటూ గన్నవరం మండలం రైతులు ఆందోళన చేపట్టారు. మాదలవారిగూడెం, ఆగిరిపల్లి మండలం కనసానపల్లికి చెందిన రైతులు ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఎదుట నిరసన చేపట్టారు. సత్వరమే తమకు పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు.

తొలుత ఎన్డీఆర్ఎఫ్​ కోసం భూములు తీసుకుని ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు అంటూ పరిహారం చెల్లించడం వల్ల అధికారులు జాప్యం చేస్తున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరారు.

ఇదీ చూడండి:

లక్షకు రూ.3 లక్షలిస్తామంటూ మోసం.. రూ.3 కోట్లకు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.