ETV Bharat / state

కంచికచర్లలో రైతుల రిలే నిరాహార దీక్ష - అమరావతి రైతుల ధర్నా వార్తలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కృష్ణా జిల్లా కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. 'మూడు రాజధానులు వద్దు - ఒకటే ముద్దు' అంటూ రైతన్నలు డిమాండ్ చేశారు. కేవలం కక్షపూరితంగా సీఎం అమరావతిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అది విరమించుకోవాలన్నారు.

farmers protest at kanchikacharla in krishna district
కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష
author img

By

Published : Jan 18, 2020, 1:01 PM IST

..

కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష

ఇదీచూడండి.సీఏ ఫలితాల్లో తెలుగు విద్యార్థి సత్తా.. కృష్ణప్రణీత్​కు ఫస్ట్​ ర్యాంక్​

..

కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష

ఇదీచూడండి.సీఏ ఫలితాల్లో తెలుగు విద్యార్థి సత్తా.. కృష్ణప్రణీత్​కు ఫస్ట్​ ర్యాంక్​

Intro:rajadhani


Body:tharalimpupi


Conclusion:nirasana రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి రాజధానిగా కొనసాగించాలని కృష్ణా జిల్లా కంచికచర్ల రిలే నిరాహార దీక్ష చేపట్టారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు 3 రాజధాని వద్దు ఒకటి ముద్దు అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు కేవలం కక్షపూరితంగా ముఖ్యమంత్రి ఇ జగన్ అమరావతిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అది విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.