ఇదీ చూడండి:
అమరావతికి మద్దతుగా దుద్దూరులో రైతుల దీక్ష - అమరావతి రైతుల నిరసన వార్తలు
అమరావతిని తరలించడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా దుద్దూరులో రైతులు దీక్ష చేపట్టారు. మూడు రాజధానులు వద్దు ... ఒకటే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. అమరావతి అన్ని ప్రాంతాలకూ సమాన దూరంలో ఉందని... ఇది ఇక్కడ ఉండటం వల్ల అన్ని ప్రాంతాల, వర్గాల వారికీ న్యాయం చేకూరుతుందన్నారు. ఈ దీక్షకు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాలసౌమ్య మద్దతు పలికారు. ఈ దీక్షకు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాలసౌమ్య మద్దతు పలికారు.
అమరావతికి మద్దతుగా దుద్దూరులో రైతుల దీక్ష
sample description