ETV Bharat / state

రైతులు "అడ్డుకున్నారు".. పోలీసులు "లాక్కెళ్లారు"

author img

By

Published : Aug 1, 2019, 3:01 PM IST

Updated : Aug 1, 2019, 3:40 PM IST

పవర్‌గ్రిడ్‌ లైన్‌లో భూమి కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే లైన్‌ వేయడాన్ని నిరసిస్తూ రైతులు పనులను అడ్డుకున్నారు. ఈక్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

రైతులు "అడ్డుకున్నారు".. పోలీసులు "లాక్కెళ్లారు"
పవర్ గ్రిడ్ లైన్‌ వేయడంపై రైతుల ఆందోళన

కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవీరనపాడు వద్ద పవర్‌గ్రిడ్‌ లైన్‌ పనులను రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైతులు భారీగా రావడంతో... పోలీసులు సైతం అదేస్థాయిలో వచ్చారు. ఈక్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. గతంలో రైతులకు పూర్తి పరిహారం చెల్లించిన తరువాతే పవర్‌ గ్రిడ్ లైన్‌ వేస్తామని హామీ ఇచ్చారని... డబ్బులివ్వకుండానే పనులు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరిహారం ఇచ్చిన తరువాతే తమ భూముల్లోకి రావాలని డిమాండ్‌ చేశారు. దీంతో పవర్‌ గ్రిడ్‌ అధికారులు రైతులతో సంప్రదింపులు చేస్తున్నారు. నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్‌ చేసి వీరులపాడు తరలించారు.

Intro:ap_cdp_41_01_vidyaranga_kamiti_paryanata_av_ap10041
place: prodduturu
reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరులో విద్యారంగం సంస్కరణల కమిటీ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసింది. ప్రొద్దుటూరు దొరసానిపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, పురపాలక బాలికొన్నత బడిలో కమిటీ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ప్రొపెసర్ ఈశ్వరయ్యలు పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో అమలు అవుతున్న ఆనంద వేదిక తరగతులను పరిశీలించారు. పాఠశాల గదులు, మరుగుదొడ్లు, వంట గదులను పరిశీలించారు. తరగతి గదిలో కూర్చుని ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులకు పాఠాలు అర్థం అవుతున్నాయా లేదా అనే విషయం పై ఆరా తీశారు. బాలల చేత నల్ల బల్ల పై అక్షరాలు రాయించి ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పలు సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

Body:ఆ

Conclusion:ఆ
Last Updated : Aug 1, 2019, 3:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.