కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంకలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే రైతు పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎస్ పేరుతో గ్రూప్-1 అధికారి మోసాలు