ETV Bharat / state

'మాకూ సడలింపులు ఇవ్వండి.. పని చేసుకోనివ్వండి' - ap auto mobile loss due to lockdown

తమపై కరోనా లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని.. ఆటోమొబైల్ రంగ వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

ఆటో మెుబైల్ రంగంపై లాక్​ డౌన్ ప్రభావం... ఇబ్బందుల్లో వ్యాపారులు

author img

By

Published : May 12, 2020, 5:51 PM IST

లాక్‌డౌన్ సమయంలో ఆటోమొబైల్ రంగంపై ఆధారపడిన వారికి ప్రభుత్వం పని కల్పించాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన నష్టానికి దిక్కుతోచని స్థితిలో..ఎంతోమంది వలస వెళ్లిపోయారని ఆవేదన చెందారు.

మద్యం దుకాణాలు ఇతరత్రా వాటికి అనుమతులిచ్చిన రీతిలోనే రవాణా రంగానికి అనుబంధంగా పనిచేసే తమకూ వెసులుబాటు కల్పించాలంటున్నారు. మరిన్ని వివరాలపై.. చిరువ్యాపారులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చదవండి:

అరటి రైతులు.. ఆకలి కేకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.