.
ప్లైవుడ్ కంపెనీలో పేలుడు.. తండ్రీకుమారుడు మృతి - blast at plywood company
![ప్లైవుడ్ కంపెనీలో పేలుడు.. తండ్రీకుమారుడు మృతి explosion-at-surampally-industrial-estate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8662055-1021-8662055-1599128129548.jpg?imwidth=3840)
19:27 September 03
13:09 September 03
సూరంపల్లి పారిశ్రామిక వాడలో పేలుడు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. వాంబే కాలనీకి చెందిన కోటేశ్వరరావు, చిన్నారావు తండ్రీ కుమారులు. ఖాళీ రసాయన డబ్బాలను ఆటోలోకి తరలిస్తుండగా... ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. 40 మందితో కూడిన పోలీసు బృందం... ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం