మాజీప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్‌పేయీ 95వ జయంతిని కృష్ణాజిల్లా నందిగామలో భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ... నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భాజపా నేతలు కేక్‌కట్ చేసి మిఠాయిలు పంచారు.
ఇవీ చదవండి...వాజ్‌పేయీ 95వ జయంతి-అగ్రనేతల నివాళులు