ETV Bharat / state

'ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పిస్తున్నాం' - ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలు

తెలుగుదేశం పార్టీ... తెలుగు ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగువారిని... తెదేపా రప్పించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

ex-minister-kollu-
ex-minister-kollu-
author img

By

Published : May 8, 2020, 7:04 PM IST

తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ముందుంటారని... మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఏపీ కార్మికులు చిక్కుకుపోయారని.. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు తెలుగుదేశం కృషి చేస్తోందని వివరించారు. గుజరాత్​లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికులను తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. త్వరలోనే వారు స్వస్థలాలకు రానున్నారని చెప్పారు. కర్ణాటకలో చిక్కుకున్న 300 మంది మత్స్యకారులు... చంద్రబాబు, ఎంపీ రామ్మోహన్ నాయుడు చొరవతో రాష్ట్రానికి బయలుదేరారని తెలిపారు.

ఇవీ చదవండి: దేశంలో కరోనా సామాజిక వ్యాప్తిపై ఐసీఎంఆర్​ పరిశోధన!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.