ETV Bharat / state

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై - Ex deputy speacker honor to ASI. then Rescue the lady in krishna district

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ-పెనుమూడి వారధి పైనుంచి నదిలోకి దూకిన యువతిని ఏఎస్సై కాపాడారు. యువతిని రక్షించిన మాణిక్యాలరావును మాజీడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అభినందించారు.

Ex deputy speacker honor to ASI
ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్ఐ
author img

By

Published : Dec 8, 2019, 8:14 PM IST

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై

పులిగడ్డలో... నో యాక్సిడెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏఎస్సై కొప్పుల మాణిక్యాలరావు, కానిస్టేబుల్ బుడిపల్లి గోపిరాజు కృష్ణానదిలోకి దూకిన యువతిని కాపాడారు. యువతి నదిలోకి దూకిందని తెలియగానే... దిగి కాపాడారు. ఏఎస్సై మాణిక్యాలరావు, కానిస్టేబుల్​ను మాజీడిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, స్థానికులు అభినందించారు. ఆ యువతికి ఎలాంటి గాయాలు కాలేదని... అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై
ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఎస్సై

ఇవీ చూడండి..విజయవాడ ఏ కన్వెన్షన్‌లో తెదేపా ఫొటో ఎగ్జిబిషన్‌..!

Intro:ap_vja_32_08_asiku_mandalibudhaprasad_sanmanam_pkg_avb_ap10044

kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా , అవనిగడ్డ మండలం, పులిగడ్డ-పెనుమూడి వారధి పై నుండి కృష్ణా నదిలోకి దూకిన డిగ్రీ చదువుతున్న యువతని కాపాడిన మాణిక్యాలరావు సన్మానం చేసి అభినందించిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రాణాలకు తెగించి యువతిని కాపాడి పోలీసు వ్యవస్థకే వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రభుత్వం కూడా మాణిక్యాలరావు సేవను గుర్తించి అభినందించాలి అని కోరారు.

ఈరోజు ఉదయం ఘటనా స్థలికి దగ్గర్లోనే పులిగడ్డలో
నో యాక్సిడెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏఎస్ఐ కొప్పుల మాణిక్యాలరావు మరియు కానిస్టేబుల్ బుడిపల్లి గోపిరాజు యువతి కృష్ణా నదిలోకి దూకిందని తెలియడంతో వెంటనే బైక్ పై వారధి దగ్గరికి వెళ్లి 60 అడుగుల హైట్ 40 అడుగుల లోతు ఉన్న కృష్ణానదిలోకి దిగి యువతిని కాపాడిన asi కొప్పుల మాణిక్యాలరావు ను అందరూ అభినందనలతో ముంచెత్తారు.
వారధి పైనుండి 60 అడుగుల ఎత్తు నుండి నదిలో 40 అడుగుల లోతులోకి దూకి నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆమెకు ప్రమాదం తప్పిందని అవనిగడ్డ ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ తెలిపారు

వాయిస్ బైట్స్

అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి సూపర్నెంట్ పి.కృష్ణ దొర
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్
ఏఎస్ఐ కొప్పుల మాణిక్యాలరావు
కానిస్టేబుల్ బుడిపల్లి గోపిరాజు
పులిగడ్డ గ్రామస్తుడు ప్రత్యక్ష సాక్షి
మోపిదేవి ఎస్సై సురేష్

Body:ఏఎస్ఐ మాణిక్యాలరావు ను అభినందించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఇతరులు

Conclusion:ఏఎస్ఐ మాణిక్యాలరావు ను అభినందించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఇతరులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.