ETV Bharat / state

రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో... - విజయవాడలో రోబో రెస్టారెంట్ వార్తలు

విజయవాడలో ఇంజినీరింగ్ చదివే ఇద్దరు విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. రెస్టారెంట్లలో వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన ఆహారం తెచ్చేందుకు ఆలస్యమవుతుందని... నూతన ఆవిష్కరణ చేశారు. 25 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రోబో తయారుచేశారు. కాలేజీలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మీట్​లో అందరినీ అబ్బురపరిచారు. సకాలంలో ఆహారాన్ని అందిచేందుకు రోబోను తయారుచేసిన విద్యార్థులు లోకేశ్, పరిమళతో 'ఈటీవీభారత్' ముఖాముఖి.

engineering-students-create-restaurant-robo-in-vijayawada
engineering-students-create-restaurant-robo-in-vijayawada
author img

By

Published : Dec 26, 2019, 4:38 PM IST

లోకేశ్, పరిమళతో 'ఈటీవీభారత్' ముఖాముఖి

లోకేశ్, పరిమళతో 'ఈటీవీభారత్' ముఖాముఖి

ఇవీ చదవండి:

ఈ ఏడాది అత్యంత చెత్త పాస్​వర్డ్​లు ఇవే..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.