ETV Bharat / state

సచివాలయ ఉద్యోగం.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రం - cm jagan latest

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్.. నియామక పత్రాలను అందించారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

cm
author img

By

Published : Sep 30, 2019, 12:15 PM IST

Updated : Sep 30, 2019, 1:36 PM IST

'అభ్యర్థులకు నియామకపత్రాలు అందించిన సీఎం'

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందాయి. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా పత్రాలను.. అధికారులు అందించారు. కృష్ణా జిల్లాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అపాయింట్ మెంట్లు అందుకున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గ్రామ, సచివాలయ ఉద్యోగులను అభినందించారు. వచ్చే నెల 2న.. కొత్త ఉద్యోగుల బాధ్యతలు మొదలు కానున్నాయి.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సు నిర్వహించారు పాతపట్నం మేజర్ పంచాయతీ అధికారి జయంత్ ప్రసాద్ కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను వివరించారు ముందుగా వినియోగదారులు వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు వినియోగం మానుకోవాలన్నారు ప్రజలు సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ సంచులు వినియోగించకుండా నేల లో కలిసే సాధారణ సంచులను వినియోగించుకోవాలని తద్వారా పర్యావరణం బాగుంటుందన్నారు పాతపట్నం సీఐ రవి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల వినియోగం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో మా పరిస్థితి అప్పలనాయుడు నరసింహ ప్రసాద్ పలు వ్యాపారులు ప్రజలు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ఠ

Conclusion:ట
Last Updated : Sep 30, 2019, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.