ETV Bharat / state

'మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం... సౌకర్యాలు కల్పించండి'

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి ఉద్యోగ సంఘాల తరఫున తాము కట్టుబడి ఉన్నామని, కానీ రాజధాని తరలించే ముందు ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్రెడ్డి కోరారు.

employees corporation support 3 capitls and asking extra benefits to shift
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షులు
author img

By

Published : Feb 11, 2020, 8:33 PM IST

తమకు విశాఖలో సౌకర్యాలు కల్పించాలంటున్న ఏపీఎన్జీవో సంఘాల నాయకులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేఅండ్​అకౌంట్స్ కార్యాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవోస్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్జీవో సంఘ నేతలు 3 రాజధానులు ప్రతిపాదనకు తాము వ్యతిరేకం కాదని.. కానీ విశాఖలో తమకు తగిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని అధ్యక్షుడు చంద్రశేఖర్​రెడ్డి కోరారు.

ఇదీ చూడండి:

ప్రజల్లోకి చంద్రబాబు.. త్వరలో తెదేపా బస్సు యాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.