కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేదంటూ... సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు కావాల్సిన సుమారు పది పత్రాలకు పైగా పేపర్లను అందించలేదని.. వాటిని తామే జిరాక్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నికల సిబ్బంది జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రెండు గంటలపాటు భోజనం కోసం క్యూలైన్లో నిలబడ్డామని సిబ్బంది వాపోయారు.
ఇవీ చూడండి...