రాష్ట్ర విద్యా విధానంలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కమిటీ సభ్యుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి అన్నారు. కమిటీకి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు.
ఉన్నత ప్రమాణాలతో విద్యకు కృషి: మంత్రి సురేష్ - suresh
సంస్కరణల కమిటీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. కమిటీ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కమిటీకి కావలసిన నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
education-expert-committee-meeting
రాష్ట్ర విద్యా విధానంలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కమిటీ సభ్యుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి అన్నారు. కమిటీకి కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు.
Intro:AP_TPG_21_05_PPA_VISIT_POLAVARAM_AV_AP10088
యాంకర్: పోలవరం ప్రాజెక్ట్ పనులను పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీ కమిటీ పరిశీలించింది. ఆధారిటీ కమిటీ చైర్మన్ ఆర్కే జైన్ పర్యవేక్షణలో పనులను నిశితంగా పరిశీలించారు. స్పిల్ల్వే, స్పిల్ ఛానల్ గేట్లు అమరిక పనులను పర్యవేక్షించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం వస్తున్న గోదావరి వరద వల్ల ఎగువ ప్రాంతాలు మునిగే అవకాశాలు ఉన్నాయా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.Body:పీపీఏ విసిట్ పోలవరంConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం