ETV Bharat / state

గణనాథునికి డీఎస్పీ ప్రత్యేక పూజలు

యువతలో భక్తి భావం పెంపొంది క్రమశిక్షణ ఏర్పడటం ఎంతో ఆనందంగా ఉందని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 12, 2019, 7:59 PM IST

అన్నదానం
గణనాథునికి డీఎస్పీ ప్రత్యేక పూజలు

కృష్ణా జిల్లా నూజివీడు పాత బస్టాండ్ వద్ద గణపతి నవరాత్రుల్లో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీనివాసులు హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. యువతలో భక్తిభావం పెంపొందటంపై ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానంలో తనూ భాగమయ్యారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని గణేశ్ ఉత్సవ కమిటి నిర్వాహకులకు సూచించారు.

ఇది కూడా చదవండి

అంతర్జాతీయ ప్రమాణాలతో 'టెన్​సైల్ ఫ్యాబ్రిక్ షెడ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.