'దిశ' యాప్ను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలి - disha app first case news
దిశ యాప్ను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని నందిగామ డీఎస్పీ రమణమూర్తి సూచించారు. ఈ యాప్లో 'ఎస్వోఎస్' ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా పెనుగంచిప్రోలు మండలానికి చెందిన ఓ మహిళ వినియోగించుకుందని వివరించారు. ఆ మహిళ యాప్ ద్వారా ఫిర్యాదు చేయగా పోలీసులు 10 నిమిషాల్లో ఆమెను కలిసి సమస్య పరిష్కరించారని తెలిపారు. యాప్ డౌన్లోడ్, వినియోగం గురించి వివరించారు.
దిశ యాప్ గురించి వివరిస్తున్న నందిగామ డీఎస్పీ రమణమూర్తి
..
ఇదీచూడండి.కరోనా వైరస్ బారిన పడకుండా హోమియో మందులు పంపిణీ