కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో జాతీయ రహదారిపై నందిగామ డీఎస్పీ జీవీ రమణ తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. మద్యాన్ని తరలిస్తే ఊరుకోబోమని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సోదాల్లో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై శ్రీ హరిబాబు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. 'అప్పటి వరకు నన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి'