కరోనా నేపథ్యంలో మంచినీటిని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో కృష్ణా జిల్లా మైలవరంలో మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న నారాయణ నగర్లో ద్వారకాతిరుమల దేవస్థాన ఛైర్మన్ సుధాకరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వైకాపా నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: