ETV Bharat / state

పోలీసులకు చిక్కిన ఏటీఎమ్ దొంగలు

అవనిగడ్డ పరిధిలో ఏటీఎమ్​లో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Apr 28, 2019, 6:24 AM IST

దొంగల అరెస్టు
ఏటీఎంలో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిధిలో ఏటీఎమ్లే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాటూరి వెంకటేశ్ నుంచి 25 వేల 200 రూపాయలు ... ప్రకాశం జిల్లా కొల్లపూడి వాసి సూరగాని సీతారామయ్య వద్ద 25 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు. నాగాయలంక, చల్లపల్లి, మచిలీపట్నం పరిధిలో నమోదైన అనేక కేసుల్లో నిందితులు ముద్దాయిలుగా ఉన్నారని వివరించారు.

ఇది కూడా చదవండి.

'120 ఎమ్మెల్యే, 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం'

Lucknow (UP), Apr 27 (ANI): While addressing a press conference, Bahujan Samaj Party chief, Mayawati said, "In this election Prime Minister Modi tried his best to get votes in the name of backward classes. PM always belonged to upper caste but during his tenure in Gujarat he included his community in the OBC category for political gains. Today in Kannauj PM Modi said that we (Mayawati and Akhilesh) had called him 'neech' but we never said so. His accusations are baseless. With due respect, we had always considered him someone belonging to upper caste." Earlier today, in Uttar Pradesh's Kannauj Narendra Modi said, 'I might be backward caste-wise but will take the country forward.'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.