ETV Bharat / state

జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం

author img

By

Published : Dec 28, 2019, 6:47 PM IST

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడలోని... క్రీడామైదానంలో జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.

District level basketball competitions begin
జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం
జిల్లాస్థాయి బాస్కెట్​బాల్ పోటీలు ప్రారంభం

కృష్ణాజిల్లా గుడివాడలోని క్రీడా మైదానంలో... ఎన్టీఆర్​ మెమోరియల్ ట్రస్ట్​ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను స్టేడియం కమిటీ సభ్యులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది బాస్కెట్​బాల్​ క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి చివరి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నారు.

ఇదీ చదవండి:

చీరాలలో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:AP_VJA_13_28_ZILLA_LEVAL_BASKET_BALL_TOURNMANT_AV_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ క్రీడామైదానంలో జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి .రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను స్టేడియం కమిటీ సభ్యుడు ప్రారంభించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 100మంది బాస్కెట్ బాల్ క్రీడాకారులు తరలివచ్చారు. చివరి రోజు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయనున్నారు........

Body:కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ క్రీడామైదానంలో జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు

Conclusion:పోటీలను ప్రారంభించిన స్టేడియం కమిటీ సభ్యులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.