తానా పౌండేషన్ ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, వాసిరెడ్డి వంశీ సహకారంతో నందిగామ 7, 17వ వార్డుల్లో కూరగాయలు, నిత్యావసర సరకులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ చేశారు . రెండు వార్డుల్లో కలిపి 1630 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, స్వర్ణలత పాల్గొన్నారు. పట్టణంలోని 5వ వార్డులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా నిత్యావసర సరకులను ఆమె పంపిణీ చేశారు.
నందిగామలో నిత్యావసర సరకుల పంపిణీ - Distribution of Essential needs at nandhigama
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందిగామలోని పలు వార్డుల్లో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో ముస్లిం కుటుంబాలకు మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సరకులను అందించారు.
![నందిగామలో నిత్యావసర సరకుల పంపిణీ Distribution of Essential Commodities in Nandigama](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7310652-158-7310652-1590172383850.jpg?imwidth=3840)
నందిగామలో నిత్యావసర సరకుల పంపిణీ
తానా పౌండేషన్ ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, వాసిరెడ్డి వంశీ సహకారంతో నందిగామ 7, 17వ వార్డుల్లో కూరగాయలు, నిత్యావసర సరకులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ చేశారు . రెండు వార్డుల్లో కలిపి 1630 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, స్వర్ణలత పాల్గొన్నారు. పట్టణంలోని 5వ వార్డులో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా నిత్యావసర సరకులను ఆమె పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: ముస్లిం మహిళలకు రంజాన్ కానుక